April 15, 2026
Explore
పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

April 15, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు

తెలంగాణ హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అస్సాం పోలీసులు

ఎఫ్ఐఆర్ నమోదైన అస్సాం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోరవచ్చని సూచించిన సుప్రీంకోర్టు

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని వ్యాఖ్యానించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అస్సాం పోలీసులు

హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

Tags: Pawan Khera suffers a setback in the Supreme Court.