April 15, 2026
Explore
తెనాలిలో డ్రగ్స్ కలకలం..!

తెనాలిలో డ్రగ్స్ కలకలం..!

April 15, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:


సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ఎదురుగా, కార్ ట్రావెల్స్ వద్ద డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డ యువకులు..!

డ్రగ్స్ సమాచారంతో ఈగల్ టీంతో కలిసి మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు చేసిన తెనాలి త్రీ టౌన్ పోలీసులు..!

నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్న పోలీసులు..!

బెంగళూరు నుండి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తెనాలికి MDMA డ్రగ్స్..!

ఐదు గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్న త్రీ టౌన్ పోలీసులు..!

Tags: Drugs Scare in Tenali!