చిత్తూరు ముచ్చట్లు:
తిరుపతి – జాతీయ రహదారిలోని కాణిపాకం పట్నం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ట్రక్కు ను సుజికి ఎస్ క్రాస్ కారు డి ఢీకొనడంతో కారు నడుపుతున్న వ్యక్తి మృతి.కారులో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న తవణంపల్లి పోలీసులు.
Tags: Road accident near the Kanipakam Town Bridge.