April 15, 2026
Explore
నేడు ఇండియా కూటమి నేతల కీలక సమావేశం

నేడు ఇండియా కూటమి నేతల కీలక సమావేశం

April 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు

మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో జరగనున్న సమావేశం

రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యం

Tags: Key Meeting of INDIA Alliance Leaders Today