ఢిల్లీ ముచ్చట్లు:
రోహిణి ప్రాంతంలోని బుద్ధ్ విహార్ మురికివాడలో స్క్రాప్ మెటీరియల్ ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో అర్ధరాత్రి 1.25 నిమిషాల సమయంలో ప్రమాదం
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి
ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసిన అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ శర్మ
అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tags: Major Fire in Delhi: Three Dead!