April 14, 2026
Explore
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠన చర్యలు

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠన చర్యలు

April 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇప్పటి వరకూ 1,549 కేసులు నమోదు చేశామని, 1,344 మందిని అరెస్టు చేశామని, 4,529 పోస్టులను తొలగించినట్లు వివరించిన డీజీపీ.

Tags: Strict action will be taken against the misuse of social media.