నెల్లూరు ముచ్చట్లు:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ,MLA MS రాజు , బండారు శ్రావణి ,దగ్గుపాటి ప్రసాద్ ,పార్టి అధ్యక్షుడు పూల నాగరాజు , “ఎస్టీ కమీషన్ సభ్యులు P. వెంకటప్ప ,, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే వీరాంజనేయులు ” లక్ష్మీ నరసింహ,డైరెక్టర్లు,, తెలుదేశం పార్టీ నాయకులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా సాకే వీరాంజనేయులు మాట్లాడుతూ ST SC అట్రాసిటీ చట్టాలను పటిష్ఠం చేయాలనీ గౌరవించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే బడ్జెట్ లో 6./. శాతం రిజర్వేషన్ ప్రకారం ST SC లకు ఖచ్చితంగా అమలు పరచాలని,, మైదాన ప్రాంతాల్లో రాజకీయంగా కూడా 6./. శాతం రిజర్వేషన్ పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని,, అదేవిదంగా గిరిజన దళిత వాడల్లో విద్య, వైద్యం మంచి నీటి సౌకర్యాలు,, సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా అధికారులకు ఆదేశించాలని ప్రజా ప్రతినిధులును కలెక్టర్ ని కొరడమైనది.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున దళిత గిరిజన సంఘాల నాయకులు,, దళిత గిరిజన ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు,మహిళలు తదితరులు పాల్గోన్నారు.

Tags: Grand Celebrations of Bharat Ratna Dr. B.R. Ambedkar’s 135th Birth Anniversary