April 14, 2026
Explore
అనారోగ్యంతో సయ్యద్ బాషా మృతి

అనారోగ్యంతో సయ్యద్ బాషా మృతి

April 14, 2026 | Andhra Pradesh

-కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి

సోమల ముచ్చట్లు:

81 చిన్న ఉప్పరపల్లి పంచాయతీ వై యస్ ఆర్ సిపి సీనియర్ నాయకుడు పాచ్చాసాహెబ్ కుమారుడు సయ్యద్ బాషా (40)అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు పార్థివ దేహాన్ని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈయన వెంట పొదలగుంట పల్లి ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి శీ లం భాస్కర్, మాజీ సర్పంచులు తులసిరామ్,హరినాథ్, సదుం మాజీ వైస్ సర్పంచ్ మదనమోహన్ రెడ్డి ,గుంజి రమణ, విజయ్, శేఖర్,మురళి, శివలింగయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags:Syed Basha passes away due to illness.