పుంగనూరు ముచ్చట్లు:
సుగాలి మిట్ట వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఎస్ టి ఎస్ సిబీసీ మైనారిటీ మహిళల రిజర్వేషన్లు కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ నాయక్ ,మాజీ ఎంపిటిసి ఎం రాజు నాయక్ ,జిల్లా కార్యదర్శి ఎం శ్రీరాములు నాయక్, మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాసులు నాయక్ ,వాసు నాయక్, డాబా శీనా నాయక్ ,అంజి నాయక్ ,నరసింహులు, శివ శంకర్ నాయక్, శంకర్ నాయక్, దొరస్వామి నాయక్, యూత్ ప్రెసిడెంట్ ఎం మనోజ్ కుమార్ నాయక్ ,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags:Ambedkar’s 135th Birth Anniversary Celebrated Grandly