April 14, 2026
Explore
విద్యార్థిని గొలుసులతో బంధించిన స్కూల్ నిర్వహకులు

విద్యార్థిని గొలుసులతో బంధించిన స్కూల్ నిర్వహకులు

April 14, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

బనగానపల్లెలో ఒక విద్యార్థిని ఇనుప సంకెళ్లతో రోడ్డుపైకి తీసుకురావడం తీవ్ర కలకలం సృష్టించింది.

అల్లరి చేస్తున్నాడనే కారణంతో స్కూల్ నిర్వాహకులు ఆ బాలుడిని గొలుసులతో బంధించి తాళం వేసినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికులను, తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది.

దీనిపై విచారణ జరుగుతోంది.

Tags: School Administrators Chain Student