అమరావతిముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వ కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో ప్రారంభించనున్నారు. గతంలో 207 అన్న క్యాంటీన్‌లు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేసే 62 క్యాంటీన్లతో కలిసి మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది.
Tags:62 New Anna Canteens in AP to Launch on the 15th of This Month.