April 14, 2026
Explore
అదుపు తప్పి డ్రైనేజీ లోపడిన బైక్

అదుపు తప్పి డ్రైనేజీ లోపడిన బైక్

April 14, 2026 | Andhra Pradesh

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ రూరల్ రాయుడు పాలెం జంక్షన్ సమీపంలో బైక్ పై పయనిస్తూ అదుపు తప్పి పక్కన ఉన్న డ్రైనేజీ లో బైక్ తో సహా పడిపోయి మృతి చెందిన తల్లి,కొడుకు….

డ్రైనేజీ లో పడి పోవడంతో అటుగా వెళ్తున్న వాహన దారులు బయటకు తీసి హాస్పిటల్ కి తరలింపు..

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి.. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీ(50)దాసరి దుర్గా గణపతి(28)గా గుర్తింపు..

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సర్పవరం పోలీసులు.

Tags; Bike goes out of control and falls into drainage.