రాయలసీమ ముచ్చట్లు:
రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు..!
నేడు 33 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 44 మండలాల్లో వడగాలుల ప్రభావం..!
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన.
Tags;Heatwave Alert for Several Districts in AP!