ఒంగోలు ముచ్చట్లు:
తల్లిని ఇంటిలో పెట్టి కన్న కొడుకు నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది.
మంటల్లో కాలిపోయి మహిళ మృతి.
ఫైర్ ఇంజన్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది..
సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Atrocity in Prakasam District…