అమరావతిముచ్చట్లు:
ఎకరానికి 100–200 కిలోల నూకలు రెండు దఫాల్లో చల్లితే కలుపు నివారణ
యూరియాతో కలిపి నూకలు చల్లినా కలుపు నివారణ సహా ఇతర ప్రయోజనాలు
సీవీఆర్ సరికొత్త ఆవిష్కరణ సూపర్ హిట్ అంటున్న రైతులు
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే మేలు
Tags;A weed whose days are numbered!