కంచికచర్ల ముచ్చట్లు:
ఒంటరిగా ఉంటున్న మహిళపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి…..
రమాదేవి అనే మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన గుర్తు తెలియని వ్యక్తి…..
శరీరంపై ఆరు కత్తిపోట్లు…..
రక్తపు మడుగులో ఉన్న రమాదేవిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన స్థానికులు…..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…..
Tags:Atrocity in Vasantha Colony, Kanchikacherla