సుండుపల్లె ముచ్చట్లు:
సుండుపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఎన్. క్రిష్ణయ్యను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ సీఐగా ఉన్న ఏ.పి. మస్తాన్‌ను బద్వేల్ రూరల్ సీఐగా బదిలీ చేశారు.
ఇప్పటి వరకు బద్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న క్రిష్ణయ్యను సుండుపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నియమించారు. ఈ బదిలీలు పరిపాలనా కారణాల వల్ల జరిగినట్లు అధికారులు తెలిపారు.
Tags: Krishna appointed as Sundupalle CI