April 13, 2026
Explore
ఖార్గేపై చర్యలు తీసుకోవాలి

ఖార్గేపై చర్యలు తీసుకోవాలి

April 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్‌, నానబాలకుమార్‌, నరసింహులు కలసి సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ బిజెపిని , ఆర్‌ఎస్‌ఎస్‌ల గురించి ఖార్గే ఆరోపణలు చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags; Action must be taken against Kharge.