పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాటను ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఆయన డిప్యూటి కమిషనర్ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే రీతిలో స్వామివారి పశువుల పరుషను నిర్వహించుకునేందుకు వేలంపాటను 20న ఉదయం 10 గంటలకు మాణిక్యవరదరాజస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు.ఆసక్తి గల వ్యాపారులు నిబంధనల మేరకు రూ.10 వేలు ధరావత్తు చెల్లించి, వేలంపాటల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
Tags:Bull Auction on the 20th