April 13, 2026
Explore
40 వసంతాల నవోదయ

40 వసంతాల నవోదయ

April 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

1986 ఏప్రిల్ 13న ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నవోదయ విద్యాలయ సమితిని ప్రారంభించారు.

నాటినుండి నేటిదాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయిలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ విద్యాలయది.

నవోదయ ఎంట్రన్స్ లో సీటు సాధించడం ఒక గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తారు.

ఘనత వహించిన జవహర్ నవోదయ ఫౌండేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ…

Tags: 40 spring newness