కేరళ ముచ్చట్లు:
గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య అందించిన మొదటి రాష్ట్రం కేరళనే!
ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత విద్యను అందించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా నిలిచిన కేరళ.
2026-27 రాష్ట్ర బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్ ఈ నిర్ణయం ప్రకటించారు.
ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాల్లో చదువుకున్న వారికి వర్తిస్తుంది.
ఇంతకు ముందువరకు కేరళలో 12వ తరగతి(ప్లస్ 2) వరకు ఉచితంగా ఉండేది. ఇప్పుడు డిగ్రీ వరకు పొడిగించారు.
ఇది కేవలం ఆర్ట్స్ మరియు సైన్స్ విద్యార్థులకు మాత్రమే..
Tags: Kerala is the first state to provide education!