అమరావతిముచ్చట్లు:
లోక్‌సభ స్థానాలను పెంచడానికి ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన సోనియాగాంధీ..!
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పెంచే చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్న సోనియాగాంధీ.
కానీ, 2027 జనాభా లెక్కలకు ముందు చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియకు తాము వ్యతిరేకమంటూ ఓ జాతీయ పత్రికలో వ్యాసం రాసిన సోనియా..!
అందుబాటులో ఉన్న అనధికార గణాంకాల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడం పెను ప్రమాదమని సోనియా ఆందోళన..!
Tags; Congress leader Sonia Gandhi criticizes the delimitation process..!