అమరావతిముచ్చట్లు:
క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటే ఉపేక్షించం.
కబడ్డీ అసోసియేషన్‌పై చాలా ఫిర్యాదులు వచ్చాయి.. ఇప్పటికే కబడ్డీ అసోసియేషన్‌పై క్రిమినల్ కేసు నమోదయింది..!
ఫెడరేషన్‌కు, కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాం.
క్రీడాకారుల భవిష్యత్తే మా ప్రథమ ప్రాధాన్యం.
: శాప్ ఛైర్మన్ రవినాయుడు.
Tags: The cursed chairman responded to the irregularities in the Kabaddi Association..!