April 13, 2026
Explore
నేడు రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి శిలా విగ్రహం శిరస్సు నిమజ్జనం..!

నేడు రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి శిలా విగ్రహం శిరస్సు నిమజ్జనం..!

April 13, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

రామతీర్థంలో నీలాచలం కొండపై దుండగులు ధ్వంసం చేసిన విగ్రహం నిమజ్జనం..!

రాముడి విగ్రహంతో పాటు నేడు నిమజ్జనం చేయనున్న సీతమ్మ, లక్ష్మణ విగ్రహాలు.

కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరగనున్న జలాధివాసం.

నిమజ్జనం కోసం రామతీర్థం నుంచి ప్రత్యేక రథంలో ఊరేగింపుగా బయల్దేరిన విగ్రహాలు.

Tags: Today Ramtirtha Shri Kodanda Ramaswami Shila Vigraha