వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండలం గడికోట గ్రామం పెద్దూర్లో కొండపై నుంచి నీటి కోసం దిగిన దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఘటనను గమనించిన గ్రామస్థులు ఫారెస్ట్ బీట్ అధికారికి సమాచారం అందించారు. అనంతరం పశువైద్యుడు డా. గణేష్ సిబ్బందితో చేరుకుని చికిత్స అందించినప్పటికీ, గాయాలు తీవ్రంగా ఉండటంతో దుప్పి ప్రాణాలు కోల్పోయింది.
Tags: Deer dies in dog attack.