August 30, 2026
Explore
ఆటోను ఢీకొన్న కారు ఇద్దరు యువకులు దుర్మరణం

ఆటోను ఢీకొన్న కారు ఇద్దరు యువకులు దుర్మరణం

August 30, 2026 | Andhra Pradesh

మొలకలచెరువు ముచ్చట్లు:

మొలకలచెరువు (మం) పెద్దపాలెం బ్రిడ్జి జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న కారు ఇద్దరు యువకులు దుర్మరణం…

మృతి చెందిన యువకులు మలిగివారిపల్లి కు చెందిన వెంకటేష్ (21)రాజేష్ (20) గా గుర్తింపు…

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు…

ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు…

Tags: Two youths killed after car rams into auto-rickshaw