తిరుమల ముచ్చట్లు:
📍శ్రీవారి దర్శనాలు
2023-24, 2024-25లో..
రోజుకు శ్రీవారిని
📍దర్శించుకున్న 70వేల మంది భక్తులు
📍2025-26లో రోజుకు 73 వేలకు చేరిన భక్తుల సంఖ్య
📍గతంతో పోలిస్తే 4.57శాతం వృద్ధి
📍6 నెలల పాటు ప్రతినెలా రూ.120కోట్లకు పైగా హుండీ ఆదాయం
📍తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో 12.6శాతం వృద్ధి…
Tags: Tirumala at record high in 2025-26