April 12, 2026
Explore
కడప తాలూకా సిఐ గా ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు

కడప తాలూకా సిఐ గా ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు

April 12, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

ప్రస్తుత సిఐ రెడ్డప్ప ను విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..

ఇటీవల అలంఖాన్ పల్లె లో దస్తగిరి అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ చంపిన కేసులో పోలీసులపై బాధితుల ఆరోపణలు…

విచారించిన ఉన్నతాధికారులు తాలూకా సిఐ రెడ్డప్ప పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం…

ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు ను తాలూకా సిఐ గా నియామకం..

Tags: Ontimitta CI Narasimha Raju Appointed as Kadapa Taluk CI