పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోఎటిఎంలలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్ మాల్
CMS ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు
పిడుగురాళ్ల ఏటీఎంలలో ఆడిట్ చేయగా నగదు చోరీ అయిన విషయం గుర్తించిన సి ఎం ఎస్ అధికారులు
మూడు SBI ఒక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన 87 లక్షలు నగదు చోరీ కి గురైనట్లు గుర్తించిన అధికారులు
పిడుగురాళ్ల సిఎంఎస్ ఎంప్లాయి నరేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో నరేష్ పై పిడుగురాళ్ల పిఎస్ లో ఫిర్యాదు చేసిన సి ఎం ఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు
Tags: Fraud of ₹87 Lakhs