ముంబై ముచ్చట్లు:
ప్రముఖ గాయని ఆశాభోస్లే (92) కన్నుమూత
ముంబై బ్రీచ్‌క్యాండీఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి.
1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జననం.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు ఆశాభోస్లే సోదరి.
ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కైవసం.
రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు.
2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ఆశాభోస్లే.
Tags: Renowned singer Asha Bhosle passes away.