ఖమ్మం ముచ్చట్లు:
కానీ ఫలితాల్లో పాసైన అక్షాంత్ అనే విద్యార్థి.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామంలో విషాదం ఘటన.
గంగదేవుళ్ళ అక్షాంత్ అనే విద్యార్థి మధిరలో రైలు కిందపడి ఆత్మహత్య.
కొద్దిసేపటి క్రితం విడుదలైన ఫలితాల్లో 347 మార్కులు సాధించి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యిన మృతుడు అక్షాంత్.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.
Tags: Student commits suicide over fear of failing in Inter results