పల్లంపాడు ముచ్చట్లు:
పల్లంపాడు. NR పురం పంచాయతీ, పెనగలూరు మండలం పల్లమ్మ తల్లి జాతర మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట ఎంపీ పి.వి మిధున్ రెడ్డి . కోడూరు మాజీ ఎమ్మెల్యే & రాష్ట్ర ysrcp అధికార ప్రతినిధి కొరుముట్ల శ్రీనివాస్ , మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి , తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




Tags: MP Midhun Reddy participates in the grand Pallamma Talli Jathara festival.