April 12, 2026
Explore
పుంగనూరులో SDPI పార్టీ సమావేశం

పుంగనూరులో SDPI పార్టీ సమావేశం

April 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు యూసఫ్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల నాయకులు మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KS. అన్వర్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KS. అన్వర్ బాషా మాట్లాడుతూ అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలలో పార్టీ నాయకులు బూత్ లెవల్ లో పార్టీని బలోపేతం చేయూలని మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరతారం ప్రయత్నం చెయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లా నుండి కార్యదర్శి రోషన్ . యూనుస్ , జాబిఉల్లా ,కరీం .సులేమాన్ హుజేఫా మరియు పుంగనూరు అసెంబ్లీ నాయకులు అసిఫ్ షామీర్ , పలమనేరు అసెంబ్లీ అధ్యక్షులు ముబారక్ , కార్యదర్శులు మహబూబ్ , అబ్దుల్ , వారిస్ పెద్ద పంజని పంచాయతీ అధ్యక్షులు మహబూబ్ , కార్యదర్శుల బావజీ , మహిళా నాయకులు ఇర్ఫాన ,అస్మా , తస్మియా , చాదని , నూహిరా పాల్గొన్నారు..

Tags: SDPI Party Meeting in Punganur