అమరావతిముచ్చట్లు:
నేటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక..
ఉదయం నుంచే భగ్గుమనే వేడి.. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దంటున్న వైద్యులు..
పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచన.
Tags: Scorching Heat in the Telugu States