ఏలూరు ముచ్చట్లు:
చోదిమెళ్ల దగ్గర తౌడు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు..!
మినీ గ్యాస్ సిలిండర్ పేలి చెలరేగిన మంటలు..!
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలు.. ఆస్పత్రికి తరలింపు..!
Tags: Fire Breaks Out in Loaded Lorry… Major Disaster Averted!