April 12, 2026
Explore
గ్యాస్ అవసరం లేని హైడ్రోజన్ స్టవ్..!

గ్యాస్ అవసరం లేని హైడ్రోజన్ స్టవ్..!

April 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గ్యాస్ సమస్యల నుండి మనకు విముక్తి కలిగించడానికి ఇండక్షన్ మరియు ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్‌లు మార్కెట్‌లోకి వచ్చినట్లే, ఇటీవల హైడ్రోజన్ స్టవ్ కూడా వచ్చింది.

హరిత హైడ్రోజన్ వాయువుతో పనిచేసే దీనికి ఎల్పీజీ సిలిండర్లు అవసరం లేదు.

తయారీదారులు ఈ స్టవ్‌ను గృహ మరియు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించారు.

ఈ పొయ్యి విద్యుద్విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేసి, దానిని ఇంధనంగా ఉపయోగిస్తుంది.దీని ధర ₹1,50,000••

Tags;Gas free hydrogen stove..!