రాజమహేంద్రవరం ముచ్చట్లు:
ఫేజ్ వన్ కింద రూ.9.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
గోదావరి పుష్కరాలు-2027 సందర్భంగా చేపట్టవలసిన పనులను ఈరోజు నుంచి ప్రారంభం చేసినట్లు తెలిపిన ఏపీ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
Tags; East Godavari District Godavari Pushkaral एर्पाट्ललको श्रीकारम..!