ప్రొద్దుటూరు ముచ్చట్లు:
ప్రొద్దుటూరు మండలం లింగాపురంలో తీవ్ర విషాదం.. సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య..
ఇంట్లో ఒకే చీరతో ఇరువైపులా ఉరివేసుకుని ప్రాణాలు వదిలిన రంగస్వామి, ప్రమీల..
మృతులు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అల్లాడుదిన్నెకు చెందిన రంగస్వామి (21), ఊరుకుందకు చెందిన ప్రమీల (23)గా గుర్తింపు..
నెల క్రితమే లింగాపురంలో అద్దె ఇంట్లోకి చేరిన మృతులు.. చుట్టుపక్కల వారితో పెద్దగా పరిచయం లేని వైనం..
ప్రొద్దుటూరులోని సమీప కాలేజీలో BPT చదువుతున్న రంగస్వామి..
మృతురాలు ప్రమీలకు 12 ఏళ్ల ముత్తు, 7 ఏళ్ల ప్రకాష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం..
ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘోరం.. ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా లభించని స్పష్టత..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభం..
Tags:Cohabiting couple commits suicide.