మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణం బసినికొండ గ్రామంలోని దొనకొండ గంగమ్మ గుడిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడి తలుపులు ధ్వంసం చేసి లోపల ఉన్న హుండీలోని డబ్బును దొంగలించుకుని వెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు చోరీ కి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
Tags: Theft at the Donakonda Temple in Basinikonda, Madanapalle Town.