మదనపల్లె ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మదనపల్లె రామారావు కాలనీలో అద్దెకు ఉంటూ, స్థానికంగా ఉన్న ఓ టీ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఏ కష్టం వచ్చిందో ఏమో..? శనివారం ఉదయం తను ఉంటున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Tamil Nadu Native Commits Suicide in Madanapalle