April 11, 2026
Explore
12న కంటి వైద్యశిబిరం

12న కంటి వైద్యశిబిరం

April 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో లయన్స్ క్లబ్‌ వారిచే ఉచిత కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శిబిరంలో పరీక్షలు చేసుకుని ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఎన్‌టిఆర్‌ వైద్యసేవలు, ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Tags: Eye Camp on the 12th