April 11, 2026
Explore
14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ

14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ

April 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ఈనెల 14న ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక నాయకుడు రమణ తెలిపారు. శనివారం ఆయన స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద దళిత నాయకులతో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్‌ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు పట్టణంలోని తూర్పువెహోగసాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములుకావాలెనని కోరారు.

Tags: Rally to commemorate Ambedkar Jayanti on 14th