అమరావతిముచ్చట్లు:
మంత్రులు,ఎమ్మెల్యేలు కేవలం రాజకీయ నాయకులుగా ఉంటే సరిపోదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోనూ భాగస్వాములు కావాలి. అన్నీ అధికారుల మీదే వదిలేస్తామంటే కుదరదు. ప్రజల్లో స్ఫూర్తినింపేలా వ్యవహరించాలి.–సీఎం చంద్రబాబు
Tags;They must also become partners in public administration.