April 11, 2026
Explore
సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

April 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన ఓ వ్యక్తి

మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై BNS సెక్షన్‌ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు

Tags;Case Registered Against Singer Mangli