తిరుమల ముచ్చట్లు:
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు ..
తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు..
శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు.
Tags:Devotees waiting in 8 compartments…