April 11, 2026
Explore
భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2..

భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2..

April 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పసిఫిక్‌ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ఆర్టెమిస్‌-2 ల్యాండింగ్..

ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్‌ క్యాప్సూల్‌..

10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్‌-2..

చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్‌-2 విజయవంతం..

భూమిపైకి నలుగురు వ్యోమగాములు

Tags:Artemis-2 returns to Earth.