April 11, 2026
Explore
సమాజానికి ఆదర్శం జ్యోతిరావ్ పూలే

సమాజానికి ఆదర్శం జ్యోతిరావ్ పూలే

April 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెంద‌క‌పోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే కు వైఎస్ఆర్సిపి లోక్ సభా పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అనాథ శిశువుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి, వితంతువుల పున‌ర్వివాహానికి మ‌ద్ద‌తుగా , బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వెన్నుదన్నుగా నిలిచిన పూలే జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు .


  • Tags: Jyotirao Phule is an ideal for society.