బెంగళూరు ముచ్చట్లు:
బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్.
బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు.
బెంగళూరు సర్జాపూర్ లోని గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి లోకేష్.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్న మంత్రి లోకేష్.
Tags; Minister Nara Lokesh’s visit to Bengaluru.