ఢిల్లీ ముచ్చట్లు:
భారత రాష్ట్రపతి ముర్మును రాష్ట్రపతి భవన్‌లో ఎంపీలు కలిశారు. ఆంధప్రదేశ్, కర్నాటక, కేరళ, హర్యాన, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎంపిలు కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో వైఎస్సార్‌సిపి ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, అవినాష్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్లబాబురావు ఉన్నారు.

Tags: President Murmu with MPs Midhun Reddy, Subba Reddy and others