ఎంపిచే ఆర్థిక సహాయం
పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని రాగానిపల్లెకి చెందిన నరసింహులుకు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం ఈ మేరకు పిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నరసింహులు కుటుంభానికి అందజేశారు. ఈ సందర్భంగా నరసింహులు ఎంపికి , ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Financial assistance from MP